Friday, November 21, 2008

శతకము

వంద పద్యాలు కల దానిని శతకము అని పిలుస్తారు. పద్యానికి చివరి పాదంలో మకుటం వుంటుంది.
కొన్ని శతకాలు....
సుమతీ శతకము, వేమన శతకము, కాళహస్థేశ్వర శతకము, దాశారథీ శతకము,....

Thursday, November 6, 2008

తెలుగు కవులు

నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, తెనాలి రామకృష్ణ కవి, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజు భూషణుడు (భట్టుమూర్తి ), మాదయ్య గారి మల్లన ( కందుకూరి రుద్రకవి ), చిలకమర్తి లక్ష్మీ నరసింహం, గుర్రం జాషువ, కవయిత్రి మొల్ల, వేమన, పోతులూరి వీరబ్రహ్మం, కంచర్ల గోపన్న( శ్రీ రామదాసు), పోతన, శ్రీనాథ కవి, .....

తెలుగు రాశులు

మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం

Saturday, November 1, 2008

తెలుగు మాసాలు

చైత్రం , వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం,మాఘం, ఫాల్గుణం.

Monday, October 27, 2008

తెలుగు వైభవం

తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను
దెలుగువల్లభుండ దెలుకొకొండ
యెల్లనృపులుగొలువ నెరుగావేబాసాడి
దేశభాషలందు దెలుగులెస్స !

తెలుగు తాయిలం

అమ్మ చేతి గోరుముద్ద - నాన్న చేసే జ్ఞానబోధ

ఆవకాయ ఆనందం - కజ్జికాయ కమ్మదనం

తెలుగుతల్లి జానపదం - పోతనయ్య భాగవతం

కన్నభూమి మమకారం - కర్మభూమి కారుణ్యం

మరచిపోకు సోదరా - మదిన నిల్పు నేస్తమా !